మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Devi Narayaniyam Dasakam - ద్వితీయ దశకమ్ – హయగ్రీవకథా


రణేషు దైత్యేషు హతేషు దేవాః
పురా ప్రహృష్టాః సహదాతృశర్వాః |
యియక్షవో యజ్ఞపతిం వినీతాః
ప్రపేదిరే విష్ణుమనంతవీర్యమ్ || 2-1 ||

దృష్ట్వా చ నిద్రావశగం ప్రభుం త-
-మధిజ్యచాపాగ్ర సమర్పితాస్యమ్ |
ఆశ్చర్యమాపుర్విబుధా న కోఽపి
ప్రాబోధయత్తం ఖలు పాపభీత్యా || 2-2 ||

హరేస్తదానీమజసృష్టవమ్ర్యా
ముఖార్పణాకుంచితచాపమౌర్వీ |
భగ్నా ధనుశ్చార్జవమాప సద్య-
-స్తేనాభవత్సోఽపి నికృత్తకంఠః || 2-3 ||

కాయాచ్ఛిరస్తుత్పతితం మురారేః
పశ్యత్సు దేవేషు పపాత సింధౌ |
చేతః సురాణాం కదనే నిమగ్నం
హాహేతి శబ్దః సుమహానభూచ్చ || 2-4 ||

కిమత్ర కృత్యం పతితే హరౌ నః
కుర్మః కథం వేతి మిథో బ్రువాణాన్ |
దేవాన్ విధాతాఽఽహ భవేన్న కార్య-
-మకారణం దైవమహో బలీయః || 2-5 ||

ధ్యాయేత దేవీం కరుణార్ద్రచిత్తాం
బ్రహ్మాండసృష్ట్యాదికహేతుభూతామ్ |
సర్వాణి కార్యాణి విధాస్యతే నః
సా సర్వశక్తా సగుణాఽగుణా చ || 2-6 ||

ఇత్యూచుషః ప్రేరణయా విధాతు-
-స్త్వామేవ వేదా నునువుః సురాశ్చ |
దివి స్థితా దేవగణాంస్త్వమాత్థ
భద్రం భవేద్వో హరిణేదృశేన || 2-7 ||

దైత్యో హయగ్రీవ ఇతి ప్రసిద్ధో
మయైవ దత్తేన వరేణ వీరః |
వేదాన్ మునీంశ్చాపి హయాస్యమాత్ర-
-వధ్యో భృశం పీడయతి ప్రభావాత్ || 2-8 ||

దైవేన కృత్తం హరిశీర్షమద్య
సంయోజ్యతాం వాజిశిరోఽస్య కాయే |
తతో హయగ్రీవతయా మురారి-
-ర్దైత్యం హయగ్రీవమరం నిహంతా || 2-9 ||

త్వమేవముక్త్వా సదయం తిరోధా-
-స్త్వష్ట్రా కబంధేఽశ్వశిరో మురారేః |
సంయోజితం పశ్యతి దేవసంఘే
హయాననః శ్రీహరిరుత్థితోఽభూత్ || 2-10 ||

దైత్యం హయగ్రీవమహన్ హయాస్యో
రణే మురారిస్త్వదనుగ్రహేణ |
సదా జగన్మంగళదే త్వదీయాః
పతంతు మే మూర్ధ్ని కృపాకటాక్షాః || 2-11 ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.